Rana Daggubati: ది రానా దగ్గుబాటి లేటెస్ట్ ఎపిసోడ్ టీజర్..! 4 d ago
రానా హోస్ట్ చేస్తున్న "ది రానా దగ్గుబాటి షో" లేటెస్ట్ ఎపిసోడ్ టీజర్ విడుదలయ్యింది. కన్నడ హీరో రిషబ్ శెట్టి, అతని భార్య ప్రగతి శెట్టి, హీరోయిన్ నేహా శెట్టి ఈ ఎపిసోడ్ లో కనిపించరు."రిషబ్" ను ఎలా కలిశారు అని ప్రగతిని ప్రశ్నించగా ఫేస్ బుక్ లో కలిసాం అని తెలిపారు. రానా కు రిషబ్ కన్నడ నేర్పించారు. ఇలాంటి ఆసక్తికర విషయాలను టీజర్ లో చూపించారు. ఈ పూర్తి ఎపిసోడ్ ని అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో శనివారం స్ట్రీమ్ చేయనున్నారు.